
చర్మం కోసం నిమ్మకాయ యొక్క ప్రయోజనాలు
నిమ్మకాయలు డ్రింక్స్ (పానీయాలు) మరియు ఆహారంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి సిట్రస్ ప్రపంచంలోని సూపర్ స్టార్స్. ఇంతటితో నిమ్మకాయ ప్రయోజనాలకు ముగింపు ఉందా? అంటే లేదనే చెప్పాలి. సంవత్సరాల తరబడి పరిశోధనలు నిమ్మకాయలు ఆహారంలోనే కాకుండా చాలా విధాలుగా ఉపయోగకరమని